హైదరాబాద్లో రోపేవే కు ప్లాన్..!!
సిటీలో రోపేవే ల ప్రతిపాదనలు మరోసారి తెరపైకి వచ్చాయి. హైదరాబాద్ కు పర్యాటకుల తాకిడి పెరగడం, విదేశీయులు సైతం వస్తుండడంతో ఉమా అధికారులు టూరిజంపై ఫోకస్ పెట్టారు. ట్రాఫిక్ సమస్య కూడా పెరుగుతోందని, రద్దీ సమయంలో నగరాన్ని చూడటం కొంత ఇబ్బంది కలిగించే విషయమని భావిస్తున్నారు.దీంతో ఆకాశ మార్గాల వైపు అడుగులు వేస్తున్నారు.తొలుత గోల్కొండ నుంచి కుతుబ్షా రోప్ వే సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నారు..!!