*పరేడ్ గ్రౌండ్ లో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రారంభించే పథకాలు*
మహిళా సంఘాలచే ఆర్టీసీ అద్దె బస్సులు- మొదటి విడతలో 50 బస్సులకు పచ్చా జెండా ఊపి ప్రారంభించనున్న సీఎం
మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెల్లింపు
31 జిల్లాల్లో మహిళా సంఘాలచే పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం అయిల్ కంపెనీలో ఒప్పందాలు
32 జిల్లాల్లో జిల్లాకు 2 మేగా వాట్ల చొప్పున 64 మేగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లకు వర్చువల్ గా శంకు స్థాపన
ఇందిరా మహిళా శక్తి- 2025 విడుదల
14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామక నోటిఫికేషన్