*వన మహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటడం జరిగింది*
ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 08 కామారెడ్డి జిల్లా గాంధారి
గాంధారి మండల కేంద్రంలో వన మహోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండల ప్రత్యేక అధికారి మురళి (డి.పి.ఓ). ఎంపిడిఓ రాజేశ్వర్, ఎంపీఓ లక్ష్మి నారాయణ ,మరియు పంచాయతీ కార్యదర్శి నాగరాజు, ఉపాధి హామీ పథకం ఏపీఓ మధు, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఉపాధి కూలీలు మొక్కలు నాటడం జరిగింది..