ఫోక్సో చట్టం క్రింద ఒకరిపై కేసు నమోదు 

ఫోక్సో
Headlines
  1. మైనర్ బాలికపై మోసం – ఫోక్సో చట్టం కింద కేసు నమోదు
  2. పెళ్లి చేస్తానని మాట ఇచ్చి శారీరకంగా వాడుకున్న వ్యక్తిపై కేసు
  3. రామారెడ్డి మండలంలో ఫోక్సో కేసు – దర్యాప్తు కొనసాగుతోంది
  4. మైనర్ ఫిర్యాదు మేరకు 30 ఏళ్ల వ్యక్తిపై పోలీసులు చర్యలు
  5. సమాజానికి అవగాహన కల్పించాల్సిన అవసరం – మైనర్ కేసులపై కఠిన చర్యలు

కామారెడ్డిజిల్లా రామారెడ్డి మండలంకేద్రం లో

ఫోక్సో చట్టం క్రింద మోసం చేసిన వ్యక్తిపై బుధవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం…. మండల కేంద్రానికి చెందిన మార్కంటి రాజకుమార్ (30) అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను సంవత్సర కాలంగా ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి, శరీరకంగా వాడుకొని, ఇప్పుడు సంబంధం లేదని, పెళ్లి చేసుకోనని మోసగించాడని బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. సిఐ రమణ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment