గుడుంబా స్థావరాల పై: పోలీస్ ల దాడి..
*జనగామ జిల్లా:*
దేవరుప్పుల మండలం మల్యా తండాకు చెందిన భూక్య భాస్కర్ తన ఇంటి ఆవరణలో గుడుంబా తాయారు చేసే బెల్లం పానకం నిలువ చేశాడని తెలిసి అక్కడికి వెళ్ళేసరికి తన ఇంటి వెనుక గల కాళీ స్థలంలో 70లీటర్ల వరకు పానకం నిలువ చేయగా ధానిని ధ్వంసం చేసిన దేవరుప్పుల ఎస్సై ఊర సృజన్ కుమార్. ఈ మేరకు తగు చర్యల కోసం ఎక్సైజ్ శాఖ వారికి అప్పగించారు. వారి వెంట సిబ్బంది అశోక్,యాకేష్ లున్నారు..