Site icon PRASHNA AYUDHAM

వ్యపిచార గృహంపై పోలీసులు దాడి. 

IMG 20250223 WA0010

తిరుపతి.

వ్యపిచార గృహంపై పోలీసులు దాడి.

వ్యపిచారాన్ని నిర్వహించే ఆర్గనైజర్ లక్ష్మి, తోపాటు ఓ విటుడు , విటురాలిని అరెస్ట్.

అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల వీధి ఎర్ర మిట్ట సందులో వ్యపిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం.

ఆ ఇంటి పై పోలీసులు దాడి చేయడంతో ముగ్గురిని గుర్తించిన వైనం.

క్రైమ్ నెంబర్ 55/2025 కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు అలిపిరి పోలీసులు వెల్లడి.

Exit mobile version