దొంగతనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసులు…
నిజామాబాద్ ( ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి జనవరి 05
నిజామాబాద్ నగరంలోని మారుతి నగర్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం మూడవ టౌన్ పోలీసులు దొంగతనాల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది
ఇట్టి ప్రోగ్రాంలో సుమారు వందమంది కాలనీవాసులు హాజరు కావడం జరిగింది.