*వాహన తనికి నిర్వహించిన పోలీసులు*
*వీణవంక మే 15 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని రెడ్డిపల్లి,కొర్కల్ గ్రామాలలో వాహనదాలకు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని వాహన తనిఖీలు వీణవంక ట్రైన్ ఎస్సై సాయి కృష్ణ నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన నెంబర్ ప్లేట్ లేని 16 వాహనాలను సీజ్ చేసి పలువురి పై జరిమానాలు విధించారు ప్రజలందరూ రోడ్డు భద్రతలకు సహకరించాలని ఎస్సై సాయి కృష్ణ కోరారు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఇచ్చినట్లయితే వాహన యజమానికి జరిమానా విధించడం జరుగుతుందని అలాగే శిక్ష కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరారు