వేములవాడలో దుప్పట్లు పంపిణీ చేసిన పోలీసులు

*వేములవాడలో దుప్పట్లు పంపిణీ చేసిన పోలీసులు*

వేములవాడ, డిసెంబర్ 26

వేములవాడ పట్టణంలో పోలీసులు దుప్పట్లు పంపిణీ చేశారు. పట్టణంలోని రాజన్న ఆలయ సమీపంలో ఉండే యాచకులకు, నిరుపేదలకు ఉచితంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కానిస్టేబుల్ రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ మారుతీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వారిని అభినందించారు.

Join WhatsApp

Join Now