*500క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న: పోలీసులు..*
*ఖమ్మం జిల్లా:*
కొనిజర్ల మండలం, తనికెళ్ళ గ్రామసమీపంలో హోటల్ వద్ద రెండు లారీలలో అక్రమంగా తరలిస్తున్న 12 లక్షల రూపాయల విలువైన 500 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
సివిల్ సప్లై అధికారులు అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న రెండు లారీలను సీజ్ చేసిన కొనిజర్ల పోలీసులు..