దోమకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీసుల కళాజాత కార్యక్రమం..
దోమకొండ మండలంలోని దోమకొండ జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల నందు కళా పోలీసుల కళాబృందం ప్రోగ్రాం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం పోలీసుల కల బృందం కళాజాత కార్యక్రమం నిర్వహించినట్లు పోలీసుల కళాజాత సిబ్బంది తెలిపారు.. ఈ కార్యక్రమంలో షీ టీం సైబర్ క్రైమ్ రోడ్ సేఫ్టీ మానవ అక్రమ రవాణా నిర్మూలన మరియు డ్రగ్స్ మత్తు పదార్థాలు గురించి అవగాహన కల్పించడం అయినది. షీ టీమ్ నెంబర్ 8712686094 సైబర్ నేరాల పట్ల టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్ చేసి వినియోగించుకోవాలని చెబుతూ అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నెంబర్లు 100,10 8,1930, 181 లో తెలుపనైనది ఇట్టి కార్యక్రమానికి ఈ కళాబృందం సభ్యులు ప్రభాకర్ ,శేషారావు, సాయిలు ,మరియు పోలీస్ సిబ్బంది పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.