తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పోలీసు కృష్ణ

సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పోలీసు కృష్ణ దర్శించుకున్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బుధవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పోలీసు కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కొత్త సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. నాయకులు, అధికారులు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now