గాంధారి మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం..
కామారెడ్డి జిల్లా గాంధారి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 21:
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(ఫ్లాగ్ డే) ని పురస్కరించుకొని గాంధారి మండల కేంద్రంలో పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించారు స్థానిక పోలీస్ సిబ్బంది రాత్రి కొవ్వత్తి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ప్రజలు మరియు పోలీస్ సిబ్బంది కలిసి పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించారు.
గాంధారి మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం..
by kana bai
Published On: October 21, 2024 8:45 pm