గద్వాల పట్టణంలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు
పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు…
ఒడిస్సాకు చెందిన యువతితో పాటు నిర్వాహకులు గద్వాల పట్టణానికి చెందిన ఒక యువకుడు గద్వాల మండలం పాలవాయి గ్రామానికి చెందిన మరొక యువకుడిని తీసుకున్న పోలీసులు…
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్న పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్