కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో జెండా ఎగరవేసిన పోలీసులు
పట్టణ పోలీస్ స్టేషన్లో ఆదివారం 76 వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జాతీయ పతాకనీ పోలీసులు జెండా ఎగరవేశారు. ఈ ఆవిష్కరణలో పట్టణ సీఐ తోపాటు, ఎస్ఐ లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.