అక్రమ ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రశ్న ఆయుధం 01 ఏప్రిల్ (జుక్కల్ ప్రతినిధి )
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల వేలం పాట నిలిపివేయాలని కోరుతూ వెళ్లే ఉదయం 5 గంటల ప్రాంతంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అజయ్ ను జుక్కల్ పోలీసులు అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ… అక్రమ అరెస్టులతో పోరాటం ఆగదని భూముల వేలం నిర్వహిస్తే మరింత ఉద్యమం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.