ప్రపంచ దేశాల్లో భారత్ కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తున్న తరుణంలో, అభివృద్ధిని ఓర్వలేక విద్యార్థుల ఉద్యమాల పేరుతో 'అక్రోచ్' పురుగు పార్టీ ఉగ్రవాదులతో కలిసి పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించి దేశాన్ని అస్థిరపరుస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైఖరిని నిరసిస్తూ గురువారం బాల్కొండలో బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బాల్కొండ బీజేపీ అధ్యక్షుడు అంబటి నవీన్ మాట్లాడుతూ, ఢిల్లీలో పరీక్ష పేపర్ల లీకేజీ పేరుతో 'అక్రోచ్' పార్టీ విద్యార్థుల ముసుగులో ఉగ్రవాదులను ఢిల్లీకి పిలిపించుకొని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాల్లో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ, దేశ విచ్ఛిన్నానికి పాల్పడే ప్రాంతీయ, జాతీయ పార్టీలతో పాటు ఉగ్రవాదులతో చేతులు కలిపి పార్లమెంట్ పై దాడికి పూనుకున్న పార్టీలకు కాంగ్రెస్ నేత మద్దతు పలకడం సిగ్గుచేటని విమర్శించారు.
దేశాన్ని అస్థిరపరుస్తున్న కాంగ్రెస్: రాహుల్ గాంధీ వైఖరిపై బీజేపీ ఆగ్ర…
Share:

సారాంశం