నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో బీఆర్ఎస్ మరియు బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది.
ఈ సంఘటన 4వ వార్డులో ఇతర గ్రామాల వ్యక్తులు తిరుగుతుండడంతో సంభవించినట్లు సమాచారం.
పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ఇరవర్గాలను అక్కడ నుంచి పంపించి, పరిస్థితిని నియంత్రించారు.
ఈ ఘటనపై మరింత సమాచారం అందించబడాల్సి ఉంది.


