మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన..!

మంత్రి
Headlines :
తెలంగాణలో సీఎం మార్పు ఉండదు – మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన

*తెలంగాణలో సీఎం మార్పు.. మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన!*

తెలంగాణలో సీఎం మార్పు అనేది ఉండదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేవారు. మరో నాలుగేళ్ల ఒక నెల రేవంత్ రెడ్డే సీఎంగా కొనసాగుతారన్నారు.

మరోసారి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. అప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి మారబోతున్నారంటూ బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలకు పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. డిసెంబర్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. జనవరిలో గ్రామాలకు కొత్త సర్పంచ్ లు వస్తారన్నారు

Join WhatsApp

Join Now