Site icon PRASHNA AYUDHAM

నవ దంపతులను ఆశీర్వదించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

IMG 20250511 WA0349

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి మే 11 దమ్మపేటలో కాపులబజార్ లో చిన్నశెట్టి సత్యనారాయణ కుమారుడు శేశిధర్ రిసెప్షన్ వేడుకలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ మంత్రి , ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి, ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Exit mobile version