Site icon PRASHNA AYUDHAM

శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శించుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

IMG 20241116 WA0162

నిర్మల్ జిల్లా.. బాసర మండల కేంద్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  దర్శించుకున్నారు ఆలయ అధికారులు  ఘనంగా ఆహ్వానించి మంత్రిని సత్కరించారు అనంతరం అమ్మవారి దర్శనం చేసుకున్న శ్రీనివాస్ రెడ్డి కి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షుడు మామయి రమేష్  మంత్రికి శాలువా తోటి సత్కరించారు అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం నుంచి ఎప్పటికీ సహకారం ఉంటుందని చెప్పారు

Exit mobile version