Site icon PRASHNA AYUDHAM

బత్తుల వారి వివాహ వేడుకలో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి

IMG 20250213 WA0345

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వారావుపేట ఆర్సీ

అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండల మాజీ జెడ్పిటీసీ బత్తుల అంజి అన్నయ్య బత్తుల దుర్గారావు సుజాత దంపతుల కుమార్తె శ్రావణి వెంకటసాయికిరణ్ ల వివాహ వేడుక పాల్వంచ పట్టణంలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ సన్నిధిలో జరుగుతుండగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణం సమాచార పౌరసంబంధాల శాఖల గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులతో కలసి నూతన దంపతులను ఆశీర్వదించిన అశ్వారావుపేట శాసనసభ్యులు
జారె ఆదినారాయణ

Exit mobile version