మాదిగల మరియు ఉప కులాల జనాభా సంఖ్య 50.33%

ఆంధ్రప్రదేశ్లో Sc లా మొత్తం జనాభా సంఖ్య 84 లక్షల 45 వేల 580 మంది

మొత్తం గా మాదిగల మరియు ఉప కులాల జనాభా సంఖ్య 50.33%

మొత్తంగా మాలల మరియు ఉపకులాల జనాభా సంఖ్య 49.67%

2015 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆంధ్ర ప్రదేశ్ , లెక్కల ప్రకారం…sc మాదిగ లు -37 లక్షల 62 వేల 103 …sc మాదిగ ఉపకులాలు…4 లక్షల 88 వేల 510….. మొత్తం మాదిగ మరియు మాదిగ ఉప కులాల జనాభా…42 లక్షల 50 వేల 613 మంది.

మాలలు.38 లక్షల 68 వేల 959,

మాల ఉపకులాల..3 లక్షల 26, వేల 8…. మొత్తం మాలల మరియు మాల ఉపకులాల జనాభా..41 లక్షల 94, వేల 967మంది..

ఆంధ్రప్రదేశ్లో మాలలే ఎక్కువ అనే అపోహ ఇకనుండి అయినా మానుకోండి దాదాపు ఇద్దరు సమానంగానే ఉన్నాం…..,

అందరూ మాదిగ సోదరులు

కచ్చితంగా మన జాతిని మనం నిలబెట్టుకోవాలన్న మనం ప్రతి ఒక్క సచివాలయానికి వెళ్లి ప్రతి ఒక్క విలేజ్ కి వెళ్లి మనవాళ్ళకి తెలియచేసి మన జాతిని మనం కాపాడుకుందాం

Join WhatsApp

Join Now