ఎమ్మార్పీఎస్ జగదేపూర్ మండల అధ్యక్షులుగా పోసాన్ పల్లి రాజు
జగదేవ పూర్ జనవరి 10 ప్రశ్న ఆయుధం :
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండల కేంద్రంలో మల్లన్న గుడి వద్ద జిల్లా అధ్యక్షులు ముడ్రాతి కృష్ణ అధ్యక్షతన జగదేవపూర్ మండలంలోని వివిధ గ్రామాల మాదిగ యువకులు విద్యార్థులు పెద్దల తో సమావేశం ఏర్పాటు చేసుకొని ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరియు ఎం ఎస్ పి సీనియర్ నాయకులు మైస రాములు జిల్లా సీనియర్ నాయకులు గడ్డం వెంకటేష్ మాదిగ గారు ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఉబ్బని ఆంజనేయులు మాదిగ ఎమ్మార్పీఎస్ గజ్వేల్ అసెంబ్లీ కన్వీనర్ శనిగరి రమేష్ మాదిగ గార్లు ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకోవడం జరిగింది
నూతన కార్యవర్గం
పోసాన్ పల్లి రాజు మాదిగ జగదేవపూర్ మండలం నూతన అధ్యక్షులు
మచ్చ గణేష్ మాదిగ
జగదేవపూర్ మండలం ప్రధాన కార్యదర్శి
ఉపాధ్యక్షులు
జంగనీ బాలకిషన్
కర్రే కిరణ్ కుమార్
గొల్లపల్లి రవీందర్
కార్యదర్శులు
తపెట్ల రాములు
గడ్డం సురేందర్
గడ్డమిది మల్లేష్
కోశాధికారి కూరడాపు బాబు మాదిగ ప్రచార కార్యదర్శి పైసా స్వామి, లింగారి కర్ణాకర్. గ్యార రతన్ కమిటీ సభ్యులుగా 20 మంది ఎన్నుకోవడం జరిగింది.