*పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం*
ఇకపై నేను రాజకీయాలు మాట్లాడను.. నా జీవితాంతం ఇంకా రాజకీయాల జోలికి పోను
ఇన్నేళ్ల జీవితం నేను ఎవరికి తలవంచలేదు.. ఆడవాళ్ళనే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు, నన్ను తిట్టరా.. అవి నేను పట్టించుకోను.
నన్ను అందరికీ కంటే ఎక్కువ పొగిడింది చంద్రబాబు.