రాజ్యసభ సీటు కోసం పోటాపోటీ!

రాజ్యసభ సీటు కోసం పోటాపోటీ!*

విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటు కోసం పోటాపోటీ..

రేసులో.. మెగాస్టార్ చిరంజీవి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి..

2028 వరకూ ఉన్న పదవీకాలం..

మొన్న సంక్రాంతికి ఢిల్లీలోని కిషన్ రెడ్డి ఇంట్లో వేడుకలకు హాజరైన చిరంజీవి..

కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తే రాయలసీమలో పార్టీ బలోపేతం అవుతుందని ఆలోచనలో పార్టీ పెద్దలు..

Join WhatsApp

Join Now