*విద్యుత్ సబ్స్టేషన్ మెయింటెనెన్స్ లో రెండవ శనివారం విద్యుత్ అంతరాయం*
*సహకరించాలని వినియోధాలను కోరిన విద్యుత్ అధికారులు*
*హుజురాబాద్ జూలై 10 ప్రశ్న ఆయుధం*
హుజురాబాద్ డివిజన్ పరిధిలో గల పలు సబ్స్టేషన్లలో మెయింటినెన్స్ లో భాగంగా రెండవ శనివారం విద్యుత్ అంతరాయం కలుగుతుందని విద్యుత్ అధికారులు టి ఈ రాజేందర్ తెలిపారు విద్యుత్ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకొని వినియోగదారులు సహకరించాలని కోరారు సబ్ స్టేషన్లలో విద్యుత్ అంతరాయ వివరాలను క్రింది విధంగా ఉన్నాయి