పదవి విరమణ పొందిన
ప్రభుదయాల్
విద్యారంగ సేవలు శిరస్మరణీయం డాక్టర్ మద్దెల శివకుమార్
ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 31 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
విద్యారంగ ప్రయాణంలో ఉపాధ్యాయుడిగా ప్రవేశించి అంచలంచలుగా ఎదిగి భద్రాచలం బిఈడి కళాశాల ప్రిన్సిపాల్ గా మరియు వివిధ మండలాలకు మండల విద్యాశాఖ అధికారిగా విశిష్టమైన సేవలు అందించి,విద్యార్థులకు ఉత్తమమైన బోధనను అందించడమే కాకుండా విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి,నైతిక విలువలతో కూడిన విద్యను అందించి,ఎందరో ఉత్తమమైన విద్యార్థులను ఈ సమాజానికి అందించి పేరుకు తగ్గట్టుగా దయాళుత్వం కరుణ దయ జాలి కలిగి,ఎందరో పేదవారిని ఎందరో పేద విద్యార్థులను ఆదుకొని ఉన్నత స్థానాలకు చేర్చిన,ఆదర్శ ఉపాధ్యాయుడు మరియు రాష్ట్రస్థాయిలో విద్యారంగ అధికారులతోనూ ఐఏఎస్ అధికారులతోనూ ఉత్తమ అధ్యాపకుడిగా అవార్డులు రివార్డులు పొందినరామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు కొత్తగూడెం మండల విద్యాశాఖఅధికారి డాక్టర్ ప్రభుదయాల్ అందించిన విద్యారంగ సేవలు చారిత్రాత్మకమైనవని, మార్గదర్శకమైనవని ఆదర్శప్రాయమైనవని,ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమ సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు, అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు,కవి సినీగీత రచయిత గాయకులు సమాజసేవకులు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు.యోధులు డి సుధాకర్,రాష్ట్ర టిటిఎఫ్ అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్,అపర బాలు అల్లిశంకర్ మరియు విశ్రాంత ఉపాధ్యాయులు ఈజీ ఆర్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు.