సాధన చేయండి” సాధించండి” “ఆరోగ్యంగా ఉండండి” రక్షిణ” పొందండి”…

*సాధన చేయండి” సాధించండి” “ఆరోగ్యంగా ఉండండి” రక్షిణ” పొందండి”*….

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తైక్వాండో అసోసియేషన్ తెలంగాణ పోట్స్ తైక్వాండో అసోసియేషన్* 

*(పాల్వంచ అనుబంధం) ఉచిత తైక్వాండో శిక్షణ*…

*పాల్వంచ మండలం ప్రజలకు మరియు తల్లిదండ్రులకు విద్యార్థినీ విద్యార్థులకు మరియు శ్రేయోభిలాషులకు మిత్రులకు తెలియజేయునది ఏమనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో మన పాల్వంచ పట్టణంలో* 

*కొమరం భీమ్ ట్రైనింగ్ సెంటర్ కమ్యూనిటీ హాల్ లక్ష్మీదేవి పల్లి , ఆరోగ్యం మాత చర్చి పక్కన జి సి సి ఆఫీస్ ఎదురుగా తైక్వాండో మార్సలాట్స్ ఉచిత శిక్షణ శిబిరాన్ని ది.20/11/2023 నిర్వహిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తూ* *సమయం ఉదయం 5:30 టు 7:00*

*మార్స్ లాట్ నేర్చుకోవడం అందులో మెలికలు నేర్చుకోవడం వలన మనం ఆరోగ్యం ఆత్మ రక్షణ కొరకు మానసిక దృఢంగా క్రమశిక్షణతో కలిగి ఉండాలంటే ఈ శిక్షణ ఎంతో అవసరమని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము*

*NOTE…ముఖ్యం గమనిక* 

*అడ్మిషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా నేర్పించబడును*

తైక్వాండో ఉమ్మడి ఖమ్మం జిల్లా జనరల్ సెక్రటరీ మొగలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా* *సినియర్ కోచ్ పాల్వంచ బ్లాక్ బెల్ట్ 3rd dan 2)మార్సల్ ఆర్ట్స్ K. జగన్నాథం సంప్రదించవలసిన పోన్..8106156862*

Join WhatsApp

Join Now