Headlines
-
బిజెపి రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ కుమార్ అభినందనలు
-
జీడి మల్లేష్ – బిజెపి అధ్యక్షుడు
-
కరీంనగర్ లో బిజెపి సభ్యత్వాలు
-
జమ్మికుంట పట్టణం 39 బూత్లలో 11 వేల సభ్యత్వాలు
-
నరేంద్ర మోడీ ప్రభుత్వ పట్ల ప్రజల విశ్వాసం
-
సభ్యత్వం పొందడంలో మల్లేష్ కు కృషి
-
బిజెపి సమావేశంలో ప్రత్యేక గుర్తింపు
*జీడి మల్లేష్ ను అభినందించిన బిజెపి రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ కుమార్*
*జమ్మికుంట అక్టోబర్ 30 ప్రశ్న ఆయుధం:-*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడు జీడి మల్లేష్ కరీంనగర్ జిల్లాలో అత్యధిక బిజెపి సభ్యత్వాలు చేపించడం పట్ల బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి లు కరీంనగర్ జరిగిన బిజెపి సమావేశంలో జీడి మల్లెష్ ను శాలువా కప్పి అభినందించారు జమ్మికుంట పట్టణంలోని 39 బూత్ లల్లో సుమారు 11 వేల సభ్యత్వాలు చేపించినట్టు జీడి మలేష్ తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున సభ్యత్వం కావడానికి నాతోపాటు బీజేపీ పట్టణ కమిటీ,బూత్ అధ్యక్షుల సమిష్టి కృషి అని తెలిపారు.కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసం కారణంగానే ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా సభ్యత్వాలు తీసుకున్నారని మల్లేష్ అన్నారు.