బ్రేక్ బ్రేకింగ్ న్యూస్
అదుపుతప్పిన ప్రగతి స్కూల్ బస్..
గద్వాల్ కు చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సు పిల్లలతో గద్వాల్ కు వస్తూ పరమాల స్టేజి సమీపంలో అదుపుతప్పినట్లు సమాచారం ఎవరికి ఎలాంటి అపాయం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులుజోగులాంబ గద్వాల జిల్లా పరిమళ స్టేజి దగ్గర ఈరోజు ఉదయం ప్రగతి విద్యానికేతన్ స్కూల్ బస్సు అదుపుత పడింది బస్సులో ఉన్నటువంటి విద్యార్థులకు ఎలాంటి అపాయం జరగలేదు.