Site icon PRASHNA AYUDHAM

ప్రగతిపధం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం

నూతన సిసి రోడ్లను మరియు గ్రామపంచాయతీ కార్యాలయంను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలలో నూతన సిసి రోడ్ల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన కార్యక్రమాలకు, అదేవిధంగా నూతన గ్రామపంచాయతీ కార్యాలయలు ప్రారంభోత్సవం అలాగే గ్రామపంచాయతీలో ప్రజల సమస్యలపై సమీక్ష సమావేశానికి విచ్చేసి అక్కడి ప్రజలతో మాట్లాడుతూ సమస్యలు తెలుసుకుంటూ వాటిపై అధికారులతో చర్చిస్తున్న పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు   పాయం వెంకటేశ్వర్లు 

Exit mobile version