Site icon PRASHNA AYUDHAM

ఈనెల 24న ప్రజాయుద్ధం నౌక గద్దర్ విగ్రహ నిర్మాణ నికి భూమి పూజ.

ఈనెల
Headlines in Telugu:
  1. ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహ నిర్మాణానికి ఘనంగా భూమిపూజ
  2. కల్వకుర్తి లో ప్రజా ఉద్యమ ప్రతీక గద్దర్ విగ్రహ నిర్మాణం
  3. కసిరెడ్డి నారాయణరెడ్డి సారథ్యంలో గద్దర్ విగ్రహ భూమిపూజ
  4. ప్రజాస్వామ్య ఉద్యమకారుల సమక్షంలో గద్దర్ విగ్రహ స్థాపన

పాల్గొననున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి.

ఈనెల 24న ఆదివారం కల్వకుర్తి లో జరగబోయే ప్రజా యుద్ధ నౌక గద్దరన్న విగ్రహ నిర్మాణ భూమి పూజ కార్యమానికి స్థానిక శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ డాక్టర్ గుమ్మడి వెన్నెల గద్దర్

ప్రియమైన ప్రజలరా ఈనెల 24వ తారీఖు ఆదివారం నాడు ఉదయం 10గంటకు తాసిల్దార్ కార్యాలయం పక్కన ప్రజా యుద్ధ నౌక గద్దరన్న విగ్రహ నిర్మాణనికి భూమిపూజా కార్యమం నిర్వహించడం జరుగుతుందని, విగ్రహ నిర్మాణ కమిటీ కన్వీనర్ లక్ష్మణ్ శర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున కల్వకుర్తి ప్రాంత ప్రజలు ప్రజాస్వామ్యవాదులు, ఉద్యమకారులు కుల ప్రజా సంఘాలు కవులు, కళాకారులు, గద్దరన్న అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, నేడు కల్వకుర్తిలోని గద్దరన్న విగ్రహ నిర్మాణ కమిటీ స్థల పరిశీలన ఎమ్మెల్యే పరిశీలించారు ఈ కార్యమని విజయవంతం చేయాలని విగ్రహ నిర్మాణ కమిటీ కన్వీనర్. లక్ష్మణ శర్మ పులుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్.కాంగ్రెస్ గద్దర్ విగ్రహ కమిటీ నాయకులు సదానందం.జంగన్న. భోజన్న.జక్క.గోపాల్ సంజీయ్, రవి.గోపాల్. శేఖర్.బుక్షపతి.జగన్. వేంకటరమణ.నర్సింహా. రాము.సుకుమార్ రజిత. మిగత మిత్ర బృందం పాల్గొన్నారు.

Exit mobile version