దోమకొండ ఎమ్మార్వో ఆఫీస్ లో ప్రజావాణి
ప్రశ్న ఆయుధం జనవరి 27 కామారెడ్డి దోమకొండ మండలంలోని స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ లో ప్రజావాణి కి హాజరైన అధికారులు, ఎమ్మార్వో సంజయ్ రావు , ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ , అగ్రికల్చర్ ఆఫీసర్ మణిదీపిక , గ్రామపంచాయతీ కార్యదర్శి యాదగిరి ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.