Site icon PRASHNA AYUDHAM

CID మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ అరెస్టు

CID
Headlines
  1. CID మాజీ అధికారి విజయ్ పాల్ అరెస్ట్: రఘురామ కృష్ణంరాజు కేసులో కీలక పరిణామం
  2. దర్యాప్తులో సహకరించని కారణంగా విజయ్ పాల్ అరెస్ట్
  3. ప్రకాశం జిల్లాలో CID మాజీ అడిషనల్ ఎస్పీ అరెస్టు: గుంటూరు తరలింపు
  4. విచారణ అనంతరం విజయ్ పాల్ అరెస్ట్: రిమాండ్ రిపోర్టు సిద్ధం
  5. రఘురామ కృష్ణంరాజు కేసులో CID మాజీ అధికారి పాత్రపై కీలక పరిణామం
గుంటూరు తరలిస్తున్నపోలీస్ అధికారులు…

రిమాండ్ రిపోర్టు రెడీ చేస్తున్న అధికారులు…

రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ కేసుకు సంబంధించి విచారణకు హాజరు…

 ఉదయం నుంచి ఇప్పటి వరకు విజయ్ పాల్ ను విచారించిన పోలీసులు… 

 గత రెండు పర్యాయాలు విచారణకు హాజరు అయినా విజయ్ పాల్…

దర్యాప్తుకి సహకరించ కూడా ఆయనను పక్క సాక్ష్యాధారా లతో ఎన్ని ప్రశ్నలు అడిగిన గుర్తు లేదు, తెలియదు..మరిచిపోయా అంటూసమాధానం.

ఇవ్వటంతో

నేడు విచారణ అనంతరం అరెస్ట్ చేశారు….

Exit mobile version