Site icon PRASHNA AYUDHAM

ఆసుపత్రిలో చేరిన అంబేద్కర్‌ మనవడు..

ఆసుపత్రిలో
Headlines (Telugu):

హైదరాబాద్ డెస్క్
ప్రశ్న ఆయుధం నవంబర్ 01:

ఆసుపత్రిలో చేరిన అంబేద్కర్‌ మనవడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ మనవడు, వంచిత్‌ బహుజన్‌ అఘాడీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ గురువారం ఉదయం చాతీలో నొప్పితో ఫూణెలోని ఆసుపత్రిలో చేరారు. ప్రకాశ్‌ అంబేద్కర్‌కు గుండెలో రక్తం గడ్డకట్టుకుపోవడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈ రోజు యాంజియోగ్రామ్‌ నిర్వహిస్తారని ఆయన పార్టీ వీబీఏ తెలిపింది. ఐదు రోజులు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని పేర్కొంది.
Exit mobile version