ఎంపీడీవో గా పదోన్నతి పొందిన ప్రకాష్..
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి
ప్రశ్న ఆయుధం నవంబర్ 07:
ఎల్లారెడ్డి ఏపీఓ గా విధులు నిర్వహించి ఇప్పుడు అదే ఎల్లారెడ్డి ఎంపీడీవో గా పదోన్నతి పొందిన అతినరపు ప్రకాష్ ని బి ఆర్ ఎస్ పార్టీ ఎల్లారెడ్డి యువ నాయకులు గురువారం శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో అట్కారి బబ్లు, పడమటి దయాకర్, లక్ష్మపూర్ మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్, ఎడ్ల రవి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీడీవో గా పదోన్నతి పొందిన ప్రకాష్..
by kana bai
Published On: November 7, 2024 9:31 pm