గజ్వేల్ నుండి ఇండియా-బి టీమ్ కు ఎంపికైన ప్రశాంత్ 

గజ్వేల్ నుండి ఇండియా-బి టీమ్ కు ఎంపికైన ప్రశాంత్

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుండి గజ్వేల్ మున్సిపల్ పరిధిలో గల 9వ వార్డు బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు ఎస్.ప్రశాంత్ నేషనల్ ఫిజికల్లీ ఛాలెంజ్ క్రికెట్ ఆఫ్ ఇండియా తరుపున నిర్వహించే ఛాలెంజ్ ట్రోఫీ 2024- బి టీమ్ కు ఎంపికయ్యాడు.ఈ సందర్భంగా శనివారం నాడు మాజీ సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం కేసీఆర్ ప్రశాంత్ కు శాలువ కప్పి,గజ్వేల్ కు మరింత వన్నె తెచ్చే విధంగా రాణించాలని,దేశ దృష్టి గజ్వేల్ వైపు మళ్లించే కృషి చేయాలని వారితో అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment