
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి రాయల పోలయ్య సెప్టెంబర్ 12
అశ్వరావుపేటలో పి ఆర్ టి యు సభ్యత్వం కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డివి , జిల్లా ప్రధాన కార్యదర్శి రవి మాట్లాడుతూ..
1.భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతంలోని ఉపాధ్యాయులకు ఇళ్లు స్థలాలు మంజూరు చేయాలని
2.పెండింగులో ఉన్న డి ఎ లను వెంటనే మంజూరు చేయాలని
3, పి ఆర్ సివెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.
4, ఉపాధ్యాయుల పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బొర్రా సత్యనారాయణ కె ఆర్ సి ప్రసాద్ శ్రీనివాస్ జిల్లా సభ్యులు పరబ్రహ్మచారి పాల్గొన్నారు