*విద్యారణ్య ఆవాస విద్యాలయంలో వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు*
*జమ్మికుంట జనవరి 9 ప్రశ్న ఆయుధం*
సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది వాటిలో సెలెక్ట్ చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కన్సిలేషన్ ప్రైస్ లు అందజేశారు.ఈ కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్ అధ్యక్షులు స్వామిశెట్టి అఖిలాండం. కార్యదర్శి నూక సంధ్యారాణి. ట్రెజరర్ దోమకుంట జ్యోతి. మాజీ ప్రెసిడెంట్ మద్ది లావణ్య వాసవి వనిత క్లబ్ కార్యవర్గ సభ్యులు
మాతృమండలి సభ్యులు ముక్క జయంతి చిదురాల జ్యోతి. గుడిపాటి పద్మ. పాఠశాల ప్రధాన ఆచార్యులు ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.