అమూల్య సందేశాలను కాంగ్రెస్ యువ నేత

కాంగ్రెస్ యువ నేత,పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , యువ నేత అఖిలేష్ యాదవ్ ,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సోదరీ మమత బెనర్జీ …..వీరందరూ ఒక ప్రతినిధి మండలి నీ అల్లకల్లోమైన బంగ్లాదేశ్ కు పంపించి తమ అమూల్య సందేశాలను వారికి అందించ నున్నారు ఎందుకంటే వీరు భారత్ లో హిందూ ముస్లింల ఐక్యత పెట్టింది పేరు విరి వల్లనే దేశం ఇప్పటికీ ఐక్యంగానే ఉంది ,బంగ్లాదేశ్ లోనూ హిందూ ముస్లిం ల మధ్య ఐక్యత కోసం వారు పాటు పడతాం అని ప్రతిజ్ఞ చేసి కింది సందేశాలను పంపుతున్నారు  అఖిలేష్ యాదవ్ గారి సందేశం …..సౌహార్డమేవ జయతే మమత బెనర్జీ గారి సందేశం : అమి బెంగాలీ మానుష్ ,హిందూ ముస్లిం న కర్ బ రాహుల్ గాంధీ గారి సందేశం : మై మొహబ్బత్ కి దుఃఖాన్ యాహన్ పర్ బి ఖోలుంగ….హిందూ ముస్లిం ఖతం లాలూయాదవ్: బీహార్ ఫార్ములా తో హిందూ ముస్లిం ఐక్యత సాధిస్తాడు …

Join WhatsApp

Join Now