గర్భిణీ స్త్రీలు బాలింతలకు పౌష్టికహారం అందజేత

గర్భిణీ స్త్రీలు బాలింతలకు పౌష్టికహారం అందజేత

ప్రశ్న ఆయుధం 01 ఏప్రిల్ ( బాన్సువాడ ప్రతినిధి)

బిచ్కుంద మండలంలోని కందర్ పల్లి అంగన్వాడీ సెంటర్ లో టీచర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో విహెచ్ఎస్ఎన్ డి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా అంగన్వాడీ టీచర్ విజయ లక్ష్మి మాట్లాడుతూ..0-5 సంవత్సరాల లోపు పిల్లలకు బరువులు ఎత్తులు కొలవడం,గర్భిణీ స్త్రీలు బాలింతాలకు ఆరోగ్యం పరిశుభ్రత గురించి వివరించారు.గర్భిణీ స్త్రీలు కచ్చితంగా అంగన్వాడీ కేంద్రంలోనే ఆరోగ్య లక్ష్మి భోజనం తీసుకోవాలని ప్రతి నెల ఆరోగ్య తనిఖీలు చేసుకోవాలని ఆమె సూచించారు.రక్తహీనత కలిగిన స్త్రీలు తగిన పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో గర్భిణీలు బాలింతలు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment