అల్లాపూర్ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న ప్రేమ్ కుమార్

అల్లాపూర్ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న ముమ్మారెడ్డి ప్రేమ కుమార్  

 

 ప్రశ్న ఆయుధం అక్టోబర్ 10: కూకట్‌పల్లి ప్రతినిధి 

 

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ నవదుర్గ యూత్ అసోసియేషన్ సభ్యులు జనసేన పార్టీ నాయకులు పవన్ నాయుడు , పండు ఆహ్వానం మేరకు కూకట్ పల్లి జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ బుధవారము సాయంత్రం జరిగిన అమ్మవారి ప్రత్యేక పూజలలో మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ఈ పూజా కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్ , బండారు ప్రసన్న ఆంజనేయులు ,మోహన్ ,పసుపులేటి ప్రసాద్ ,సూర్య ,పులగం సుబ్బు, మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు .

Join WhatsApp

Join Now