విఘ్నేశ్వరుని విశేష పూజ లో పాల్గొన్న : ప్రేమ కుమార్.

విఘ్నేశ్వరుని విశేష పూజ లో పాల్గొన్న : ప్రేమ కుమార్.

ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 05: కూకట్‌పల్లి ప్రతినిధి

కూకట్‌పల్లి నియోజకవర్గం రేయిన్ బో విస్థాస్ పి బ్లాక్ లో ఆర్ వై శ్రీనివాస్ మరియు ఆర్ వై జై రోహన్ ఆహ్వానం మేరకు గత పదిహేడు సంవత్సరాల నుండి వారి స్వగృహంలో నిర్విరామంగా విఘ్నేశ్వరుని విశేష పూజలు జరుపుతున్నారు.ఈ పూజా కార్యక్రమానికి జనసేన పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ముఖ్య అతిథిగా హాజరైనారు పూజ అనంతరం కమిటీ సభ్యులు ప్రేమ కుమార్ ని శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన నాయకులు కలిగినీడి ప్రసాద్, పోలేబోయిన శ్రీనివాస్,గడ్డం వీర,వాసుదేవుడు(అడ్వకేట్) మరియు కుటుంబ సభ్యులు తధితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment