గజ్వేల్ లో వైష్ణవి ఎంటర్ప్రైజెస్ ప్రారంభానికి సిద్ధం
గజ్వేల్ 30 జనవరి 2025 :
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రోడ్డులో దర్శిని హోటల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేస్తున్న వైష్ణవి ఎంటర్ప్రైజెస్ ఎలక్ట్రానిక్ అండ్ హోమ్ నీడ్స్ షాప్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా ప్రోప్రైటర్ విష్ణు మాట్లాడుతూ శుక్రవారం ప్రారంభమయ్యే మా షాప్ ప్రారంభోత్సవానికి అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ వైష్ణవి ఎంటర్ప్రైజెస్ మా వద్ద అన్ని రకాల ఎలక్ట్రానిక్ అండ్ హోం నీడ్స్ అతి తక్కువ ధరలో నాణ్యమైన వస్తువులు లభించును అని, ఈ అవకాశాన్ని గజ్వేల్ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.