ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 26 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతన్ పల్లి గ్రామ శివారులో ఉన్న (380) కుంట మరియు మసనికుంట శికలు కబ్జా కు గురై రియల్ ఎస్టేట్ అక్రమిచరు అలాగే కుంట కు వెళ్లే దారిని కూడా పెన్సిల్ వేసి ఆక్రమించారు బెస్త కులస్తులు మా కుల వృత్తి ఆయన చేపలు పట్టడానికి వెలనివడం లేదు దీని పై గతం లో పిర్యాదు చేయగా రెవెన్యూ సిబ్బంది వచ్చి సరైన హద్దులు వేశారు అట్టి హద్దులను రియల్ ఎస్టేట్ వ్యాపారం తొలగించారు ఈ కుంట కు వెళ్లే దారి ఉపాధి హామీ పథకం లో భాగంగా ఆక్రమించినారు ఈ దారి మరియు కుంట ను సర్వే చేసి చేర్పు శికలను గుర్తించి కుంటకు వెళ్లే దారిని చిపలని తహశీల్దార్ కి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో శంకర్ మహేష్ నాగేష్ వెంకటేష్ సత్తయ్య రాములు తదితరులు పాల్గొన్నారు