*హైదరాబాదులో రెండు రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన…*
ఈనెల 21, 22 తేదీల్లో హైదరాబాదులో పర్యటించనున్న రాష్ట్రపతి
ఈ నెల 21న సాయంత్రం హాకీంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ద్రౌపది ముర్ము
అక్కడి నుంచి నేరుగా ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవానికి హాజరు
తర్వాత హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో 22వ తేదీన లోక్ మంతన్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమం…