ఈనెల 17న ఏపీలో రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము పర్యటన

ఈనెల 17న ఏపీలో రాష్ట్రపతి

ద్రౌపది ముర్ము పర్యటన

17న మ.12 గంటలకు మంగళగిరికి రాష్ట్రపతి ముర్ము

ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవం లో పాల్గొననున్న ముర్ము

హాజరుకానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు

కేంద్ర, రాష్ట్ర మంత్రులు జేపీ నడ్డా, సత్యకుమార్

Join WhatsApp

Join Now