హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి..

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి..

హైదరాబాద్ లో ఒక్కరోజు పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,

IMG 20240928 WA0019

హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు. తర్వాత మేడ్చల్‌ జిల్లాలోని శామీర్‌పేట్‌లో నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. అనంతరం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుని.. భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు.

Join WhatsApp

Join Now