ప్రధాని మోదీ ఒక ‘అనికేత్.. పవన్ సంచలన ట్వీట్
May 08, 2025,
ప్రధాని మోదీ ఒక ‘అనికేత్.. పవన్ సంచలన ట్వీట్
ఆంధ్రప్రదేశ్ : గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సన్యాస జీవితంలో ‘అనికేత్’ అని పిలువబడ్డారని తెలుపుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఓ పోస్టు చేశారు. “అనికేత్’ అనేది సృష్టి యొక్క శాశ్వత సన్యాసి అయిన శివుడికి కూడా ఒక పేరు. వారికి సొంత ఇల్లు లేదు. అయితే స్వయంగా ఇల్లు లేనప్పటికీ, ఆయన ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ కింద కోట్లాది మందికి ఇళ్లను అప్పగించారు” అని పోస్టులో రాసుకొచ్చారు.